పాలు -అర లీటరు
కోకో పౌడర్ - 50 గ్రా
గుడ్లు -మూడు
పంచదార - 100 గ్రా
వెన్న - 60 గ్రా
మైదా - 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్
తయారు చేసీ విధానం
1) ఒక గిన్నె లో కోకో పౌడర్ ,కార్న్ ఫ్లౌర్ ,కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ సాస్ తయారు చేయండి.
2)తరువాత వేరే గిన్నె లో కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ,అందులో పంచదార కలిపి బాగా కలియబెట్టండి.ఆ తరువాత ఆ గిన్నె లోనే పాలు కూడా పోయండి.
3)ఇప్పుడు అందులో పైన తయారు చేసి ఉంచిన చాక్లెట్ సాస్ ను పోసి మిశ్రమంలా చేయండి.తరువాత వెన్న పూసిన గిన్నె లో ఈ పాల మిశ్రమాన్ని పోసి గిన్నె మీద మూత పెట్టి స్టీంలో గాని,స్టీం పైన గాని పది నిమిషాల పాటు ఉడికించి తీసి,ముక్కలు గా కోస్తే చాక్లెట్ పుడ్డింగ్ తినడానికి రెడీ ..........
No comments:
Post a Comment